కో-ఆపరేటివ్ బ్యాంక్ ప్రారంభం
యాదాద్రి ప్రతినిధి, ఆంధ్రప్రభ : పోచంపల్లిలో కో-ఆపరేటివ్(Co-operative) అర్బన్ బ్యాంక్ సేవలను వినియోగించుకోవాలని భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి అన్నారు. సోమవారం భువనగిరి(Bhuvanagiri) పట్టణంలో నూతనంగా పోచంపల్లి(Pochampally) కో-ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్‌ను ప్రారంబించారు.
ఖాతాదారులకు(to clients) ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు పోతంశెట్టి వెంకటేశ్వర్లు(Pothamshetty Venkateswarlu), పోత్నాక్ ప్రమోద్ కుమార్, వెంకటేష్, బర్రె జహంగీర్ తదితరులు పాల్గొన్నారు.


