CM Revanth | పీఎం మోడీతో సీఎం రేవంత్ భేటీ..

CM Revanth | పీఎం మోడీతో సీఎం రేవంత్ భేటీ..

CM Revanth | ఢిల్లీ, ఆంధ్రప్రభ : తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) ఢిల్లీ ప‌ర్య‌ట‌న‌లో ఉన్నారు. ఈసంద‌ర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో సీఎం రేవంత్​ రెడ్డి భేటీ అయ్యారు. హైదరాబాద్​ భారత్ ఫ్యూచర్ సిటీలో ఈనెల 8, 9 తేదీల్లో నిర్వహించనున్న తెలంగాణ రైజింగ్​ గ్లోబల్​ సమ్మిట్​కు రావాలని ప్రత్యేకంగా ఆహ్వానించారు.

భవిష్యత్తులో తెలంగాణ అభివృద్ధి, ఆదాయ వృద్ధి లక్ష్యంగా రూపొందించిన తెలంగాణ రైజింగ్​ 2047 విజన్​ డాక్యుమెంట్​(Rising 2047 Vision Document) గురించి వివరించి.. ఆహ్వాన పత్రికను అందించారు. సీఎంతో పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఉన్నారు.

Leave a Reply