Cleanliness | పరిశుభ్రతను పాటించండి…

Cleanliness | పరిశుభ్రతను పాటించండి…

Cleanliness | దండేపల్లి, ఆంధ్రప్రభ : పరిశుభ్రత(Cleanliness)ను పాటించి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని దండేపల్లి మండలంలోని వెల్గనూర్ లో బీజేపీ బలపర్చిన సర్పంచ్ వార్డు మెంబర్ ఎన్నికల్లో 1వ వార్డు మెంబర్ గా గెలుపొందిన కుటికెల సతీష్ ఈ రో్జు బీజేపీ నాయకులతో కలిసి తమ వార్డులో తమకు ఓటు వేసి గెలిపించిన వారి ప్రతి ఇంటికి వెళ్లి చెత్త బుట్టలు ఇస్తూ అందరి ఆశీర్వాదం(blessing) తీసున్నారు.

అనంతరం ఆయన మాట్లాడుతూ.. తమకు ఓటువేసి గెలిపించిన ప్రతి ఒక్కరికీ ఎప్పటికి అందుబాటులో ఉంటూ వారికి సేవలు అందిస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మాజీ మండల అధ్యక్షుడు గోపతి రాజయ్య, మాజీ బూత్ అధ్యక్షుడు బండోజి అంజి, అలిశెట్టి అరుణ్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply