Naveen Polishetty | ప్రేక్షకులను ఆకట్టుకుందా…?

Naveen Polishetty | వెబ్ డెస్క్, ఆంధ్రప్రభ : నవీన్ పొలిశెట్టి, మీనాక్షి చౌదరి జంటగా నటించిన చిత్రం అనగనగా ఒక రాజు. ఈ మూవీకి డైరెక్టర్ మారి. సితార ఎంటర్ టైన్మెంట్స్(Entertainments) బ్యానర్ పై నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా ఈ సినిమాని నిర్మించారు. వినోదాల విందు అందించడం ఖాయమని ప్రమోట్ చేసి అంచనాలు పెంచేశారు. సంక్రాంతి కానుకగా ఈ రోజు ఈ ఫుల్ లెంగ్త్ ఎంటర్ టైనర్ థియేటర్స్ లోకి వచ్చింది. మరి.. అనగనగా ఒక రాజు అంచనాలు అందుకుందా..? వరుసగా విజయాలు సాధిస్తున్న నవీన్ పొలిశెట్టికి మరో సక్సెస్ అందించిందా..? లేదా..?
కథ – రాజు (నవీన్ పొలిశెట్టి) పేరుకు జమీందారు కానీ.. చేతిలో అస్సలు డబ్బులు ఉండవు. అయితే.. ఎవరైనా వచ్చి ఏం అడిగినా ఇచ్చేస్తా.. చేసేస్తా అనేట్టుగా కబుర్లు చెబుతుంటాడు. తన తాత చేసిన దుబారా ఖర్చులు కారణంగా రాజుకి ఆస్తులు ఏమి మిగలవు. దీంతో.. డబ్బున్న అమ్మాయిని పెళ్లి చేసుకుని సెటిల్(Settle) అవ్వాలి అనుకుంటాడు. పెళ్లి సంబంధాలు చూస్తున్న టైమ్ లో అనుకోకుండా రాజుకు చారులత (మీనాక్షి చౌదరి) కనిపిస్తుంది. ఆమె బాగా డబ్బున్న జమీందారు కూతురు. ఆతర్వాత ఆమెతో ప్రేమలోపడతాడు.

ఆమెను ప్రేమలో దింపేందుకు.. ఆపరేషన్ చారులత అంటూ ఓ మిషన్ స్టార్ట్ చేస్తాడు. ఆఖరికి చారులత రాజు ప్రేమలో పడిపోవడం.. పెళ్లి చేసుకోవడం జరుగుతుంది. అయితే.. చారులత తండ్రి (రావు రమేష్) రాజుకు షాక్ ఇస్తాడు. అసలు ఏం జరిగింది..? చారులత తండ్రి రాజుకు ఇచ్చిన షాక్ ఏంటి..? అప్పుడు రాజు ఏం చేసాడు..? తన సమస్యల నుంచి ఎలా బయటపడ్డాడు అనేదే మిగిలిన కథ.

విశ్లేషణ – నవీన్ పొలిశెట్టి కామెడీ టైమింగ్ గురించి తెలిసిందే. డిఫరెంట్ కామెడీ టైమింగ్ తో.. తనదైన స్టైల్ లో ఎంటర్ టైన్ చేస్తుంటాడు. ఇందులో కూడా అలాగే మెప్పించాడు. అయితే.. ఎంటర్ టైన్మెంట్ తో పాటు ఎమోషనల్ సీన్స్(Emotional Scenes) లో కూడా నవీన్ నటన ఆకట్టుకుంది. ఇక మీనాక్షి చౌదరి చారులత క్యారెక్టర్ లో పాత్రకు తగ్గట్టుగా నటించింది. రావు రమేష్, చమ్మక్ చంద్ర, అనంత్, రంగస్థలం మహేష్ తదితరులు పాత్ర పరిధి మేరకు నటించారు. డైరెక్టర్ మారి కొత్తవాడే అయినప్పటికీ.. ఈ కామెడీ కథను ఏమాత్రం బోర్ లేకుండా చాలా చక్కగా తెరకెక్కించాడు.

అయితే.. ఈ కథలో కొత్తదనం లేదు. పాత కథను తీసుకుని.. ఎంటర్ టైన్ చేసే ప్రయత్నం చేశారు. ఫస్టాఫ్ లో అక్కడక్కడా ఇంకాస్త బెటర్ గా రాసుకుని ఉంటే.. బాగుండేది అనిపించింది. సెకండాఫ్ మాత్రం ఎలాంటి బోర్ లేకుండా బాగానే డీల్ చేశాడు. ఈ మూవీలో బ్యాక్ గ్రౌండ్(Background) స్కోర్ బాగుంది. మ్యూజిక్ డైరెక్టర్ మిక్కీ జె. మేయర్ అందించిన పాటలు బాగున్నాయి. అలాగే ప్రతి ఫ్రేమ్ ని యువరాజ్ బ్యూటీఫుల్ గా చూపించారు. నిర్మాతలు నాగవంశీ, సాయి సౌజన్య ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా మంచి క్వాలిటీతో ఈ సినిమాని నిర్మించారు. ఫైనల్ గా ఒక్క మాటలో చెప్పాలంటే.. కొత్త కథ ఆశించకుండా.. ఈ సంక్రాంతికి ఫ్యామిలీతో కలిసి ఎంజాయ్ చేయాలంటే.. అనగనగా ఒక రాజు సినిమా చూడచ్చు.
CLICK HERE TO READ MORE : Anil Ravi pudi | మెగా బ్లాక్ బస్టర్ థ్యాంక్యూ మీట్..
వెబ్ డెస్క్, ఆంధ్రప్రభ : నవీన్ పొలిశెట్టి, మీనాక్షి చౌదరి జంటగా నటించిన చిత్రం అనగనగా ఒక రాజు. ఈ మూవీకి డైరెక్టర్ మారి. సితార ఎంటర్ టైన్మెంట్స్(Entertainments) బ్యానర్ పై నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా ఈ సినిమాని నిర్మించారు. వినోదాల విందు అందించడం ఖాయమని ప్రమోట్ చేసి అంచనాలు పెంచేశారు. సంక్రాంతి కానుకగా ఈ రోజు ఈ ఫుల్ లెంగ్త్ ఎంటర్ టైనర్ థియేటర్స్ లోకి వచ్చింది. మరి.. అనగనగా ఒక రాజు అంచనాలు అందుకుందా..? వరుసగా విజయాలు సాధిస్తున్న నవీన్ పొలిశెట్టికి మరో సక్సెస్ అందించిందా..? లేదా..?