Christmas | చర్చిలు ముస్తాబు

Christmas | చర్చిలు ముస్తాబు

Christmas | నాగాయలంక, ఆంధ్రప్రభ : క్రిస్మస్ పండుగ దగ్గర పడటంతో మండలంలోని క్రైస్తవ ఆలయాలను మత పెద్దలు రంగులతో అలంకరించి ముస్తాబు చేశారు. ఏసు ప్రభువు పుట్టుకకు సంకేతంగా చర్చిల ప్రాంగణంలో రకరకాల స్టార్స్‌ని ఏర్పాటు చేశారు. క్రిస్మస్‌ను పురస్కరించుకుని పాస్టర్స్ ముందస్తుగా సెమీ క్రిస్మస్‌లను వారి చర్చిలలో నిర్వహించి ప్రత్యేక ప్రార్థనలు చేస్తున్నారు. క్రైస్తవ సమాజం క్రిస్మస్ పర్వదినాన్ని ఘనంగా నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

Leave a Reply