Cartoon 21 Nov 2025 |ఆంధ్రప్రభలో నేటి కార్టూన్ ఔరా

Cartoon 21 Nov 2025 |ఆంధ్రప్రభలో నేటి కార్టూన్ ఔరా

Cartoon 21 Nov 2025 | వెబ్ డెస్క్, ఆంధ్రప్రభ : విదేశీయులు లేనిదే ఏం సాధించలేమని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రం చేసిన కీలక వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయి. ఎవరూ రాకుండా, వచ్చినవాళ్ళు ఉండకుండా కఠిన వైఖరి అవలంబించిన ట్రంపుగారేనా ఈ మాటన్నది అని ముక్కుమీద వేలేసుకుంటున్నారు. ఇన్నాళ్ళకు తమవాళ్ళ ప్రతిభాపాటవాలు అర్థమయ్యాయా, (Cartoon) జ్ఞానోదయం కలిగిందాని ఆశ్చర్యపోతున్నారు. ఉన్నమాట మాట్లాడడు, అన్నమాట మీద నిలబడడు అని ట్రంపుగారి వ్యవహారశైలి తెలిసిన వాళ్ళందరూ అనుకుంటున్న మాట.

Cartoon 21 Nov 2025 | వచ్చివెళ్ళడమేమిటో…

Cartoon 21 Nov 2025 |


ఎవరైనా అగ్రరాజ్యంలో చదువుకుందామనో, ఉపాధి వెతుక్కుందామనో, స్థిరపడదామనో డాలర్ కలలు కంటారు గానీ, తమ మేధస్సును అమెరికన్లకు ధారపోసి, వచ్చిన దారినే ఇంటిదారి పట్టాలని అనుకుంటారా? అయినా, (Cartoon) అమెరికన్లకు ట్రైనింగ్ ఇచ్చి వెనుదిరగడం అంటే ఎంతకాలం? ఇలా రకరకాల అయోమయాల మధ్య, ట్రంపు వ్యాఖ్యలు కొంత శుభసూచకమే అని ఆశిద్దాం.

మరిన్నిCartoonల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…

మరిన్ని Cartoon ల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…

Leave a Reply