BUS | 15మందికి గాయాలు

BUS | 15మందికి గాయాలు

BUS | ఆంధ్ర‌ప్ర‌భ‌, వెబ్ డెస్క్ : ప్రైవేటు బస్సు బోల్తా పడటంతో 15మంది ప్రయాణికులకు గాయాలైన ఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి సమీపంలో చోటుచేసుకుంది. పెద్దకన్నలి ఎస్టీ కాలనీ వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. గాయపడిన వారిని శ్రీకాళహస్తి ఆస్పత్రికి తరలించారు. బస్సు డ్రైవర్ నిద్రమత్తే ఈ ప్రమాదానికి కారణమని ప్రయాణికులు ఆరోపిస్తున్నారు. ప్రయాణికులు ఆగ్రహంతో డ్రైవర్‌పై దాడి చేశారు.

Leave a Reply