BRS | పొలానికి రక్షణగా బీఆర్ఎస్ జెండా…

BRS | నిజాంపేట, ఆంధ్రప్రభ : మండల పరిధిలోని నస్కల్ గ్రామంలో ఓ రైతు వినూత్న(A farmer is innovative) ఆలోచనతో తన వరిపంట పొలానికి రక్షణగా బీఆర్ఎస్ పార్టీ జెండాలను పెట్టడం జరిగింది. ఈ యాసంగి సీజన్ కు సంబంధించి రైతువరి తూకం మడులలో పిట్టలు రాకుండా వాటికి రక్షణగా గులాబీ జెండాలు పాతడంతో నస్కల్(A farmer is innovative) నుండి నందగోకుల్ వెళ్లే ప్రయాణికులు, వాహనదారులు వరిమడులపై దృష్టి పెట్టడం జరిగింది. ఈ ఆలోచన చేసిన రైతును పలువురు అభినందించారు.
