బ్రహ్మాకుమారీస్ అమృత గుళికలు (ఆడియోతో)… February 16, 2025స్వయంతో సమ్మతముగా ఉండడానికి భావాలు, సంకల్పాలు మరీ ముఖ్యంగా ప్రశ్నల యొక్క ధ్వని నుంచి అతీతముగా వెళ్ళాలి. ఈ రోజు నిశ్శబ్దంగా, తికమక లేకుండా, స్వయంతో సమ్మతముగా ఉంటాను.– బ్రహ్మాకుమారీస్వాయిస్ ఓవర్ : గూడూరు శ్రీలక్ష్మి