బ్రహ్మాకుమారీస్‌–ప్రేమ (ఆడియోతో…)

భగవంతుడు నీ సహవాసి అయితే నీవు ఒంటరిగా ఉన్నా కానీ ఒంటరితనం నిన్ను వేధించదు.
నీవు నలుగురి మధ్య ఉన్నా లేకపోయినా కానీ సంతోషం నీ వద్ద ఉంటుంది. భగవంతుని ప్రేమ వైవిధ్యభరితమైన అద్భుతాలను పంచుతుంది. ఈ అద్భుతం ప్రేమ, సహకార భావాలతో వ్యవహరించడం నేర్పిస్తుంది. పరస్పర ప్రేరణకు అది మూలమవుతుంది. ప్రాపంచిక ప్రేమ ఒక్కోసారి మన భవిష్యత్తు, చదువుపై ప్రభావం చూపుతుంది కానీ భగవంతునిపై ప్రేమ అన్ని స్థాయిలలో మన సమర్థతను పెంచుతుంది.

–బ్రహ్మాకుమారీస్‌.
వాయిస్‌ ఓవర్‌ : గూడూరు శ్రీలక్ష్మి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *