బ్రహ్మాకుమారీస్‌ అమృత గుళికలు (ఆడియోతో)…

మానవ శరీర నిర్మాణంలో లోపాలుంటే, శ్వాస, మాట మరియు నడవటంలో ఇబ్బందులు పడవలసి వస్తుంది. శారీరక బాధలు ఉండటం వలన ఆందోళన, ఒత్తిడి పెరిగి చివరికి వ్యాధిగా మారుతుంది. అదే విధముగా స్వయంలో సత్యత ఇమడకపోతే ఆధ్యాత్మిక శక్తిని కోల్పోయి మన జీవితంలో అసంతృప్తిని, అసౌకర్యాన్ని అనుభవం చేస్తాము.

– బ్రహ్మాకుమారీస్‌
వాయిస్‌ ఓవర్‌ : గూడూరు శ్రీలక్ష్మి

Leave a Reply