బ్రహ్మాకుమారీస్ అమృత గుళికలు (ఆడియోతో)… March 29, 2025 amrutha gulikalu, brahma kumaris, devotional పరిపూర్ణత, పవిత్రత నాలో ఒక భాగంగా ఉన్నాయి. ఈ అసంపూర్ణ ప్రపంచము నుంచి పొందని అసంపూర్ణమైన గుణాలు దానిని తాకలేవు. నాలోని ఈ భాగం శాశ్వతమైనది. ఈ రోజు సమయం తీసుకొని నాలోని సంపూర్ణత్వాన్ని అనుభవం చేస్తాను.– బ్రహ్మాకుమారీస్వాయిస్ ఓవర్ : గూడూరు శ్రీలక్ష్మి