హైదరాబాద్ – ఉప్పల్ స్టేడియంలో రాజస్థాన్ రాయల్స్‌తో నేడు జరుగుతున్న మ్యాచ్‌లో సన్‌రైజర్స్ ముందుగా బ్యాటింగ్ చేయనుంది. టాస్ ను గెలుచుకున్న ఆర్ ఆర్ కెప్టెన్ రియాగ్ బౌలింగ్ ఎంచుకున్నాడు. ట్రావిస్ హెడ్ తో కలిసి బ్యాటింగ్ ఆరంభించిన అభిషేక్ శర్మ దూకుడుగా ఆడాడు. 24 పరుగులు చేసిన శర్మ స్పిన్నర్ తీక్షణ బౌలింగ్ లో ఔట్ అయ్యాడు.ట్రావిస్ హెడ్ 46, ఇషాన్ కిషన్ 20 పరుగులతో క్రేజ్ లో ఉన్నారు. 6 ఓవర్లలో ఒక వికెట్ నష్ట పోయి 94 పరుగులు చేసింది
ట్రావిస్ హెడ్ ఫోర్లు, సిక్సర్లు తో బ్యాటింగ్ చేస్తున్నాడు.
ఇక సన్ రైజర్స్ జట్టు లోకి అనూహ్యంగా కొత్త కుర్రాడు అనికేత్ వర్మ చోటు దక్కించుకున్నాడు. ఇక సిమర్జీత్ సింగ్ కూడా టీమ్ ఎలెవన్ లో. ఉన్నాడు
సన్‌రైజర్స్ హైదరాబాద్ ప్లేయింగ్ XI: ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, నితీష్ కుమార్ రెడ్డి, హెన్రిచ్ క్లాసెన్(w), అనికేత్ వర్మ, అభినవ్ మనోహర్, పాట్ కమిన్స్(c), సిమర్జీత్ సింగ్, హర్షల్ పటేల్, మహమ్మద్ షమీ.
రాజస్థాన్ రాయల్స్ ప్లేయింగ్ XI:యశస్వి జైస్వాల్, శుభమ్ దూబే, నితీష్ రాణా, రియాన్ పరాగ్ (సి), ధ్రువ్ జురెల్ (w), షిమ్రాన్ హెట్మెయర్, జోఫ్రా ఆర్చర్, మహేశ్ తీక్షణ, తుషార్ దేశ్‌పాండే, సందీప్ శర్మ, ఫజల్‌హక్ ఫరూఖీ