BJP | గెలిపించండి.. అభివృద్ధి చేస్తా…

BJP | గెలిపించండి.. అభివృద్ధి చేస్తా…
లింగాపూర్ సర్పంచ్ అభ్యర్థి బి.రంజిత్ గౌడ్
BJP | కడెం, ఆంధ్రప్రభ : తనను గెలిపిస్తే.. అభివృద్ధి చేస్తానని బీజేపీ పార్టీ బలపరుస్తున్నలింగాపూర్ సర్పంచ్ అభ్యర్థి భాజగోని.రంజిత్ గౌడ్ అన్నారు. పుట్ బాల్ గుర్తుకు ఓటు వేసి తమను గెలిపించాలని లింగాపూర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థి బి.రంజిత్ గౌడ్ అన్నారు.
సోమవారం కడెం మండలం లింగాపూర్ మల్లన్నపేట్ గ్రామాల్లో కడెం మండలం లింగాపూర్ సర్పంచ్ అభ్యర్థి భాజగోని రంజిత్ గౌడ్ పలు వీధుల గుండా పర్యటిస్తూ గడప గడపకు వెళ్లి ఓటర్లనుచ ప్రజలను కలుస్తూ తమకు కేటాయించిన ఫుట్ బాల్ గుర్తును చూపిస్తూ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈనెల 11న జరిగే ఎన్నికల్లో తమను గెలిపించుకోవాలని.. లింగాపూర్ జీపీని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని ఆయన పేర్కొన్నారు.
