BJP | పార్టీ మారిన‌ మైనార్టీ నాయకులు

BJP | చెన్నూర్, ఆంధ్రప్రభ : చెన్నూరు పట్టణానికి చెందిన సీనియర్ బీఆర్ఎస్ నాయకులు షఫీయొద్దీన్ తన అనుచరవర్గంతో బీజేపీ పార్టీలో చేరారు. బీజేపీ రాష్ట్ర ఉప ఆపాధ్యక్షుడు రఘునాథ్ రావు మంచిర్యాల జిల్లా అధ్యక్షడు నగునూరి వెంకటేశ్వర్ గౌడ్, దుర్గం అశోక్ ల సమక్షంలో షఫీయొద్దీన్ బీజేపీ తీర్థం పూచ్చుకున్నారు.

Leave a Reply