బిగ్ బ్రేకింగ్ – ఒడిశా ఆర్టీసీ బస్సు దగ్ధం..

బిగ్ బ్రేకింగ్ – ఒడిశా ఆర్టీసీ బస్సు దగ్ధం..

పార్వతీపురం మన్యం జిల్లాలో ఆర్టీసీ బస్సు దగ్ధం అయ్యింది. పాచిపెంట మండలం రొడ్డవలస వద్ద ప్రమాదం జరిగింది. డ్రైవర్ బస్సును ఆపేయడంతో ప్రాణనష్టం తప్పింది. ఈ బస్సు విశాఖ నుంచి జైపూర్ వెళుతుంది. మంటల్లో బస్సు పూర్తిగా దగ్ధమైంది.

Leave a Reply