Bellampally | సర్పంచ్ అభ్యర్థికి అస్వస్థత

Bellampally | సర్పంచ్ అభ్యర్థికి అస్వస్థత

Bellampally | బెల్లంపల్లి, ఆంధ్రప్రభ : మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి అసెంబ్లీ నియోజకవర్గంలోని తాండూర్ మండలం తాండూర్ గ్రామపంచాయతీ కాంగ్రెస్ రెబల్ అభ్యర్థి మాసు వెంకటస్వామి అస్వస్థతకు గురయ్యారు. ఆదివారం పోలింగ్ మొదలైన క్రమంలో ఇంట్లో నుంచి బయటికి వెళ్తుండగా కుప్పకూలి పోవడంతో గమనించిన కుటుంబ సభ్యులు బెల్లంపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు మెరుగైన చికిత్స నిమిత్తం మంచిర్యాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటన మండలం లో తీవ్ర కలకలం రేపింది.

Leave a Reply