ఉత్తమ మహిళా అవార్డు అందుకున్న ఏఈఓ…

ఉత్తమ మహిళా అవార్డు అందుకున్న ఏఈఓ…
జన్నారం రూరల్, ఆంధ్రప్రభ : జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా జన్నారం ఏఈఓ మల్యాల త్రీసంధ్య ఉత్తమ మహిళ ఉద్యోగి అవార్డు అందుకున్నారు.
ఈ మేరకు మంచిర్యాలలో మంగళవారం జిల్లా వ్యవసాయ శాఖ అధికారిని సురేఖ ఆమెకు శాలువా కప్పి ప్రశంసా పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆమెను పలువురు వ్యవసాయ శాఖ అధికారులు, రైతులు అభినందించారు.
