Avanigadda MLA | రోడ్డు నిర్మాణానికి భూమిపూజ

Avanigadda MLA | రోడ్డు నిర్మాణానికి భూమిపూజ

Avanigadda MLA | ఘంటసాల, ఆంధ్రప్రభ : రూ.5కోట్లతో చేప‌ట్ట‌నున్న‌ దేవరకోట – కొడాలి రోడ్డు నిర్మాణానికి ఈ రోజు అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ దేవరకోటలో భూమి పూజ చేశారు. నాలుగు కిలోమీటర్ల మేర రహదారి నిర్మాణం జ‌ర‌గ‌నుంది. టీడీపీ మండల అధ్యక్షులు తుమ్మల చౌదరిబాబు, ఏఎంసీ చైర్మన్ తోట కనకదుర్గ, టీడీపీ నాయకులు పరుచూరి సుభాష్ చంద్రబోస్, జెడ్పీ మాజీ ఉపాధ్యక్షులు గొర్రెపాటి వెంకట రామకృష్ణ, శ్రీకాకుళం డిస్ట్రిబ్యూటరీ కమిటీ చైర్మన్ అయినపూడి భాను ప్రకాష్ ప్రకాష్, బండి పరాత్పరరావు, సర్పంచ్ మద్దాల వెంకటేశ్వరరావు, దోనేపూడి బుజ్జి, పరిసే చలపతి, ఎండీఓ సుబ్బారావు, ఆర్‌అండ్‌బీ శాఖ డీఈ రమేష్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply