Australia | కాల్పుల క‌ల‌క‌లం..

Australia | కాల్పుల క‌ల‌క‌లం..

  • ఓ దుండగుడు తుపాకీతో విచక్షణారహితంగా కాల్పులు
  • ముగ్గురు మృతి.. ఆస్ట్రేలియాలో ఘ‌ట‌న‌

Australia | వెబ్‌డెస్క్‌, ఆంధ్ర‌ప్ర‌భ : ఆస్ట్రేలియాలో కాల్పులు క‌ల‌క‌లం రేపింది. ఓ గుర్తుతెలియ‌ని వ్య‌క్తి తుపాకీతో చెల‌రేగిపోయాడు. లేక్ కార్గెల్లిగో పట్టణంలో విచక్షణారహితంగా కాల్పులు జ‌ర‌ప‌డంతో ముగ్గురు వ్యక్తులు చనిపోయారు. కాల్పుల అనంత‌రం దుండగుడు పారిపోయాడు. హంతకుడిని పట్టుకోవటానికి ఆ ప్రాంతంలో లాక్ డౌన్ ప్రకటించారు. రోడ్లపై ఉన్న జనం అంతా ఇళ్లల్లోకి వెళ్లిపోవాలని.. బయట ఎవరూ ఉండొద్దని పోలీసులు మైకుల్లో అనౌన్స్ చేశారు.

Leave a Reply