Asifabad | ప్రజాసేవ చేయడం నా లక్ష్యం..

Asifabad | ప్రజాసేవ చేయడం నా లక్ష్యం..

Asifabad | ఆసిఫాబాద్ రూరల్, ఆంధ్రప్రభ : ప్రజాసేవ చేయడమే లక్ష్యం అని మానిక్ గూడ సర్పంచ్ అభ్యర్థి అన్నారు. సర్పంచ్ గా పోటీ చేస్తున్న సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కత్తెర గుర్తుకు ఓటేసి సర్పంచ్ గా గెలిపిస్తే ఎల్లవేళలా అందుబాటులో ఉంటానని.. గ్రామంలో అర్హులైన వారికి ఇందిరమ్మ ఇల్లు, ఫించన్, ప్రతివార్డులో మంచినీటి బోరింగ్ లు వేయిస్తానని..ప్రజలకు అందుబాటులో ఉంటు గ్రామాభివృద్ధికి కృషి చేస్తాను అన్నారు.

Leave a Reply