AP | ఒకరి పరిస్థితి విషమం

AP | ఒకరి పరిస్థితి విషమం

AP | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గుంటూరు జిల్లా చింతలపూడిలో యాసిడ్ దాడి జరిగింది. బంధువుల మధ్య ఆస్తి వివాదం చెలరేగడంతో యాసిడ్ దాడికి పాల్పడ్డారు. శ్రీనివాసరావుపై సుబ్బయ్య యాసిడ్ దాడి చేశాడు. యాసిడ్ దాడికి గురైన వ్యక్తి పరిస్థితి విషమంగా ఉండడంతో ఆస్పత్రికి తరలించారు. అడ్డుకోబోయిన మరో ఇద్దరిపై కూడా యాసిడ్ పడింది. ఈ ఘటనకు సంబందించిన పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

Leave a Reply