గుంటూరు, : టీడీపీ కార్యకర్తపై దాడి కేసులో వైపీపీ మాజీ ఎంపీ నందిగం సురేష్‌కు మంగళగిరి కోర్టు రిమాండ్ విధించింది. 14 రోజుల రిమాండ్ విధించింది న్యాయస్థానం. దీంతో నందిగం సురేష్‌ను గుంటూరు జిల్లా జైలుకు తరలించారు. ఇప్పటికే పలు కేసులలో వైసీపీ మాజీ ఎంపీ బెయిల్‌పై ఉన్నారు.