AP | న్యూ టూరిజం పాలసీ..

AP | న్యూ టూరిజం పాలసీ..

AP, మచిలీపట్నం, ఆంధ్రప్రభ : మచిలీపట్నం (Machilipatnam) మంగినపూడి బీచ్ లో భారీ పెట్టుబడి పెట్టేందుకు ప్రపంచ స్థాయి గుర్తింపు పొందిన మైరా బే వ్యూ రిసార్ట్స్ ముందుకు వచ్చింది. న్యూ టూరిజం పాలసీలో భాగంగా తాళ్లపాలెంలో రూ.157.53 కోట్లతో లార్జ్ అమ్యూజ్మెంట్ పార్క్ కం రిసార్ట్ను 20 ఎకరాల్లో ఏర్పాటు చేయనున్నారు. అమ్యూజ్మెంట్ పార్క్ తో పాటు వాటర్ పార్క్ & రైడ్లు, రెస్టారెంట్లు, కన్వెన్షన్ సెంటర్, వెల్నెస్ స్పాలు, స్విమ్మింగ్ పూల్స్ ఏర్పాటు చేయనున్నారు.

Leave a Reply