ప్రారంభమైన డీఆర్ సీ సమావేశం

ప్రారంభమైన డీఆర్ సీ సమావేశం
విజయనగరం, ఆంధ్ర ప్రభ : జిల్లా ఇంచార్జి మంత్రి వంగలపూడి అనిత అధ్యక్షతన కలెక్టరేట్ సమావేశమందిరంలో జిల్లా సమీక్షా సమావేశం ప్రారంభమైంది.జిల్లా అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై చర్చ మొదలు పెట్టారు. ఈ సమావేశంలో ప రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్, జిల్లా కలెక్టర్ ఎస్ రాంసుందర్ రెడ్డి, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు.
