స్వామివారిని దర్శించుకున్న ఎమ్మెల్యే శ్రీధర్

స్వామివారిని దర్శించుకున్న ఎమ్మెల్యే శ్రీధర్
మోపిదేవి – ఆంధ్రప్రభ : మోపిదేవి గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని రైల్వే కోడూరు శాసనసభ్యులు అరవ శ్రీధర్ దర్శించుకున్నారు. తొలుత నాగపుట్టలో పాలు పోసి ప్రత్యేక పూజలు చేశారు. వీరికి స్వామివారి చిత్ర పటాన్ని, తీర్థ ప్రసాదాలు ఆలయ సూపర్డెంట్ అచ్యుత మధుసూదన్ రావు అందజేశారు.
