ట్రాక్టర్, బైక్ ఢీ.వ్యక్తిమృతి..

ట్రాక్టర్, బైక్ ఢీ.వ్యక్తిమృతి..

దుర్గి, ఆంధ్ర ప్రభ : ట్రాక్టర్, బైక్ ఢీ కొని ఓ వ్యక్తి మృతి చెందిన సం ఘటన వెలుగులోకి వ చ్చింది. ఈ సంఘటన దుర్గి మండలం, ఓబులే శుని పల్లెగ్రామం మొక్క జొన్న ప్యాక్టరీ వద్ద సోమ వారంరాత్రి9.30ని.లసమయంలో జరిగిందని తెలి సింది. వివరాల ప్రకారం. ప్రకాశం జిల్లా, పుల్లల చె రువు మండలం, శతకోడు గ్రామానికి చెందిన కంచి పోగు దావీదు వయస్సు 25సం. లు.తండ్రియోబు . ఇతనుబ్రతుకు దెరువు కోసం మొక్క జొన్న ప నుల నిమిత్తం వలస వచ్చి గురజాల మండలం మా డుగుల గ్రామంలో ఉండి పని చేసుకుంటూ జీవిస్తు న్నా రు.

ఇలా శతకోడు నుండి 100మంది ఈ పనుల ని మిత్తం వచ్చిన ట్లు వారి బంధువులనుండి సమా చారం.అయితే నిన్న వారి బంధువును శతకోడు గ్రా మానికి తీసుకెళ్లి తి రు గు ప్రయాణం లో వస్తుండగా ఈ ఘటన మొక్కజొన్న ప్యాక్టరీ వద్ద నున్నగుర్తు తెలియని ట్రాక్టర్ ను ఢీ కొని శృతి తప్పి పడి పో యి మృతి చెందినట్లు తెలిసింది. ఈ విషయం ను తెలుసుకున్న స్థానిక ఎస్సై సుధీర్ కుమార్ పో లీస్ లతో సంఘటన స్థ లానికి చేరుకొని సమా చారం తెలుసుకున్నారు. మృత దేహాన్ని మాచర్ల ప్రభుత్వఆసుపత్రి కి తర లించారు. ఆసుపత్రి నుం డి రిపోర్ట్ వచ్చిన వెంటనే కేసు కట్టి దర్యాప్తు కొన సా గిస్తామన్నారు. అతని స్వందన అనే 6నెలలు గర్భిణీ తో వున్న భార్య కలరు.

Leave a Reply