అన్నదాన పథకానికి రూ.2.01 లక్షల విరాళం..

అన్నదాన పథకానికి రూ.2.01 లక్షల విరాళం..

ఆంధ్రప్రభ, ఇంద్రకిలాద్రి : విజయవాడలోని శ్రీ దుర్గ మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం లో జరుగుతున్నా హైదరాబాద్‌లోని కూకట్‌పల్లి ప్రాంతానికి చెందిన దాతలు దసరాత రామ రావు ఇందిర రూ.2,01,116/- ను దేవస్థానానికి సమర్పించారు. ఈ విరాళాన్ని దేవస్థానం ధర్మకర్తల మండలి చైర్మన్ బొర్రా రాధాకృష్ణ కు దాతలు నేరుగా అందజేశారు. అధికారులు దాతకు అమ్మవారిది దర్శన ఏర్పాట్లు చేయగా వేద ఆశీర్వచనం అనంతరం అమ్మవారి ప్రసాదం చిత్రపటం రసీదును అందజేశారు.

Leave a Reply