నిత్య ఉచిత ప్రసాద వితరణకు విరాళం ..

నిత్య ఉచిత ప్రసాద వితరణకు విరాళం ..

ఆంధ్రప్రభ, ఇంద్రకీలాద్రి : విజయవాడలోని ఇంద్రకీలాద్రి పై ఉన్న శ్రీ దుర్గ మల్లేశ్వర స్వామి దేవస్థానం లో నిర్వహిస్తున్న నిత్య ఉచిత ప్రసాద వితరణ కార్యక్రమానికి చీరాల, వైకుంఠపురానికి చెందిన దాత వైబిపి నాయుడు రూ.1,00,000 విరాళాన్ని దేవస్థానానికి అందజేశారు. ఈ విరాళాన్ని ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ బొర్రా రాధాకృష్ణ కు దాత నేరుగా అందజేశారు. దాతకు అధికారుల అమ్మవారి దర్శనం ఏర్పాట్లు చేయగా వేద ఆశీర్వచనం అనంతరం అమ్మవారి ప్రసాదం చిత్రపటం రసీదును అందజేశారు.

Leave a Reply