AP | రెవెన్యూ లోటు రూ.22,002.50కోట్లు

AP | రెవెన్యూ లోటు రూ.22,002.50కోట్లు

AP | ఆంధ్ర‌ప్ర‌భ‌, వెబ్ డెస్క్ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బడ్జెట్ రూ.3,32,205కోట్లు అని రాష్ట్ర ఆర్థికమంత్రి పయ్యావుల కేశవ్ అన్నారు. ఆయన అసెంబ్లీలో బడ్జెట్ ను ప్రవేశపెడుతూ… రెవెన్యూ లోటు రూ.22,002.50కోట్లు అని తెలిపారు. ఆర్థిక లోటు రూ.75,868.09కోట్ల అన్నారు. అలాగే మూలధన వ్యయం రూ.53,915కోట్లు అని తెలిపారు.

Leave a Reply