Anil Kumar | అవకాశం ఇవ్వండి… అభివృద్ధి చేస్తా

Anil Kumar | అవకాశం ఇవ్వండి… అభివృద్ధి చేస్తా


కాల్వ గ్రామపంచాయతీ అభ్యర్థి అనిల్ కుమార్
Anil Kumar | నిర్మల్ రూరల్, ఆంధ్రప్రభ : కాల్వ గ్రామ అభివృద్ధి జరగాలంటే ఈనెల 14న జరగనున్న పంచాయతీ ఎన్నికల్లో తనకు ఓటేసి గెలిపించాలని కాల్వ గ్రామపంచాయతీ వీధుల్లో ఇంటింటా తిరుగుతూ శనివారం అనిల్ కుమార్ ప్రచారాన్ని చేపట్టారు. గ్రామంలో నెలకొన్న అన్ని సమస్యలను తాను సర్పంచ్ పదవి బాధ్యతలు చేపట్టిన మూడు నెలల్లోనే పరిష్కారం చూపుతానని హామీ ఇచ్చా రు. ముఖ్యంగా గ్రామంలో నెలకొన్న డ్రైనేజీ వ్యవస్థ, సీసీ రోడ్ల సమస్యలను పరిష్కరించేందుకు మొదటి ప్రాధాన్య‌త‌ ఇస్తానని హామీ ఇచ్చారు.

Leave a Reply