ANDHRA PRABHA | ప్రజల పత్రిక

ANDHRA PRABHA | ప్రజల పత్రిక

  • పీసీసీ సోషల్ మీడియా కోఆర్డినేటర్ రఘుపతి రెడ్డి

ANDHRA PRABHA | వికారాబాద్, ఆంధ్రప్రభ : ప్రజా సమస్యల పరిష్కారంలో ఆంధ్రప్రభ దినపత్రిక నిర్వహిస్తున్నపాత్ర ప్రశంసనీయమని పీసీసీ సోషల్ మీడియా కోఆర్డినేటర్ చామల రఘుపతి రెడ్డి అన్నారు. ఆదివారం వికారాబాద్ జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆంధ్రప్రభ వికారాబాద్ పీసీ ఇన్చార్జ్ బ్యాటరీ వికారాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ చాపల శ్రీనివాస్‌తో కలిసి ఆంధ్రప్రభ 2026 క్యాలెండర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిజాలు నిర్భయంగా రాస్తూ ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా ముందుకు సాగుతున్న ఆంధ్రప్రభ మరింత విజ‌య‌వంతంగా ముందుకు సాగాల‌ని ఆకాంక్షించారు.

Leave a Reply