మామడలో 108 అంబులెన్సు తనిఖీ…

మామడలో 108 అంబులెన్సు తనిఖీ…

మామడ, ఆంధ్రప్రభ : మండల కేంద్రంలో 108 అంబులెన్సు ను జిల్లా ప్రోగ్రాం మేనేజర్ జనార్దన్ ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్బంగా అంబులెన్సు లో ఉన్నటువంటి పర్మాలాజికల్, మెడిసిన్, ఆక్సీజన్, పరికరాలను పరిశీలించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. అంబులెన్సు 24 గంటలు అందుబాటులో ఉంటుందని మండల ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.ఇందులో నిర్మల్ జిల్లా అధికారి లింగాచారి, ఈయంటి శేఖర్, పైలెట్ విజయ్ కుమార్ ఉన్నారు.

Leave a Reply