Aler | వీల్ చైర్ల లో ఓటేసిన వృద్ధులు..

Aler | వీల్ చైర్ల లో ఓటేసిన వృద్ధులు..
Aler | ఆలేరు, ఆంధ్రప్రభ : యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మున్సిపల్ కేంద్రంలో బుధవారం జరిగిన పోలింగ్ సందర్భంగా 1వ వార్డ్ ఆర్ అండ్ బీ కార్యాలయ ఆదర్శ పోలింగ్ బూత్ లో పలువురు వృద్ధులు రాగా ఎన్నికల సిబ్బంది వీల్ చైర్లలో తీసుకువెళ్లారు. ఈ పోలింగ్ కేంద్రంలో పూల మొక్కలు, తోరణాలతో అలంకరణ జరిపారు. తొలి ఓటర్లను అధికారులు యాదర్శ పోలింగ్ కేంద్రంలోకి ఆహ్వానించారు.
