మేడ్చల్ లో శ్రీరామ బేకరీలో కాలం చెల్లిన కేకులు

మేడ్చల్ లో శ్రీరామ బేకరీలో కాలం చెల్లిన కేకులు

మేడ్చల్, ఆంధ్రప్రభ : సైబరాబాద్ కార్పొరేషన్ మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలోనీ శ్రీరామ బేకరీ మీద సోమవారం అర్ధరాత్రి ఎస్ఓటి పోలీసులు ఆకస్మిక తనిఖీలు జరపగా కేకుల తయారీలో ప్రమాదకరమైన రసాయనాలు వాడుతూ , కాలం చెల్లిన ప్లేవర్లు దొరికిన సందర్భంగా ఇట్టి ప్రమాదకరమైన రసాయనాలను భారీగా సీజ్ చేశారు. కనీస ఫుడ్ లైసెన్స్ లేకుండా ప్రజల ప్రాణాలకు హాని కలిగించే రసాయనాలతో విక్రయిస్తున్న యాజమాన్యంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు..

Leave a Reply