బోర్డర్ చెక్ పోస్ట్ పై ఏసీబీ సోదాలు

బోర్డర్ చెక్ పోస్ట్ పై ఏసీబీ సోదాలు

అశ్వారావుపేట: నియోజకవర్గ కేంద్రమైన అశ్వారావుపేటలోని రవాణాశాఖ బోర్డర్ చెక్ పోస్ట్ పై ఏసీబీ అధికారులు శనివారం అర్ధరాత్రి సోదాలు నిర్వహించారు.

కౌంటర్లో ఉండవలసిన నగదు కంటే అధికంగా నగదు ఉండటం ఈ సోదాలలో బయటపడడంతో, ఆ నగదును ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకుని చెక్ పోస్ట్ వద్ద అనధికారికంగా విధులు నిర్వహిస్తున్న ముగ్గురు సిబ్బందిని అదుపులోకి తీసుకొని విచారణ నిర్వహిస్తున్నారు.

ఎసిబి డిఎస్పి వై రమేష్ ఆధ్వర్యంలో పలువురు ఏసీబీ అధికారులు కలిపి ఈ సోదాలను నిర్వహించారు.

Leave a Reply