అవినీతి చిల్ల‘మత్తూ’రుకు షాక్

అవినీతి చిల్ల‘మత్తూ’రుకు షాక్

అకస్మికంగా ఏసీబీ దాడులు


ఆంధ్రప్రభ, చిలమత్తూరు (శ్రీ సత్య సాయి జిల్లా) : హిందూపురం (Hindupuram) నియోజకవర్గం చిలమత్తూరు మండల సబ్ రిజిస్టర్ కార్యాలయంపై బుధవారం ఏసీబీ దాడులు జరుగుతున్నాయి. సబ్ రిజిస్టర్ కార్యాలయం (Sub-Registrar Office) లో అవినీతిపై ఫిర్యాదులు అందడంతో, కార్యాలయానికి తలుపులు మూసి వేసి, ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. పూర్తి సమాచారం రావాల్సింది ఉంది.

Leave a Reply