Medchal | వివేకానంద స్ఫూర్తితో సేవాభావాన్ని పెంపొందించుకోవాలి

Medchal | వివేకానంద స్ఫూర్తితో సేవాభావాన్ని పెంపొందించుకోవాలి

  • మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి

Medchal | మేడ్చల్, ఆంధ్రప్రభ : గ్రేటర్ హైదరాబాద్ కార్పొరేషన్ లో భాగంగా మేడ్చల్ సర్కిల్ లో ఇవాళ‌ స్వామి వివేకానంద 163వ జయంతి సందర్భంగా స్వామి వివేకానంద విగ్రహానికి మాజీ మంత్రి చామకూర మల్లారెడ్డి పూలమాలలు వేసి నివాళులర్పించారు. మల్లారెడ్డి మాట్లాడుతూ… యువతకు స్ఫూర్తి, దేశ ఔన్నత్యాన్ని ప్రదర్శించిన వ్యక్తి, యువతకు ఆదర్శం స్వామి వివేకానంద అని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ మాజీ చైర్మన్ భాస్కర్ యాదవ్, మద్దుల శ్రీనివాస్ రెడ్డి, అప్పమ్మ గారి జగన్ రెడ్డి, మాజీ కోఆప్షన్ సభ్యులు ఆకిటి నవీన్ రెడ్డి, చీర్ల దయానంద్, గోమారం శ్రీనివాస్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

Medchal

Leave a Reply