AP | అవగాహన ఫౌండేషన్ కు అవార్డ్..

AP | అవగాహన ఫౌండేషన్ కు అవార్డ్..

AP, విజయవాడ, ఆంధ్రప్రభ : ఎన్టీఆర్ జిల్లా నుండి ఉత్తమ వినియోగదారు స్వచ్ఛంద సంస్థ అవార్డును జిల్లాకు చెందిన అవగాహన ఫౌండేషన్ అందుకుంది. జాతీయ వినియోగదారుల దినోత్సవం సందర్భంగా నగరంలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఏపీ వినియోగదారుల వ్యవహారాలు, పౌర సరఫరాల ఎండీ ఢిల్లీ రావు హాజరు అయ్యారు. ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీ శ, ఢిల్లీ రావు చేతుల మీదుగా అవగాహన ఫౌండేషన్ వ్యవస్థాపకుడు కాకాని తరుణ్ ఈ అవార్డును అందుకున్నారు.

Leave a Reply