Mancherial | తవ్వకాలు చేపడుతున్న వాహనలు సీజ్

Mancherial | తవ్వకాలు చేపడుతున్న వాహనలు సీజ్

Mancherial | చెన్నూర్, ఆంధ్రప్రభ : మంచిర్యాల జిల్లా చెన్నూరు మండలం కిష్టంపేట గ్రామ శివారులో ఎలాంటి అనుమతులు లేకుండా మట్టి తవ్వకాలు జరుపుతున్న వారిపై చెన్నూరు పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ దాడులలో అక్రమ తవ్వాకాలకు ఉపయోగించిన జేసీబి, ట్రాక్టర్ ను పోలీసులు స్వాధీనం చేసుకొని స్టేషన్ కు

Leave a Reply