Ramesh | గెలిచినా ఓడినా ప్రజల మధ్యనే ఉంటా…

Ramesh | గెలిచినా ఓడినా ప్రజల మధ్యనే ఉంటా…

Ramesh | టేకుమట్ల, ఆంధ్రప్రభ : ఎన్నికల్లో గెలుపోటములు సహజమని గెలిచినా ఓడినా ప్రజల మధ్య ఉంటానని అనవైన సృజన రమేష్ పేర్కొన్నారు. గెలిచినా ఓడినా ప్రజల యోగక్షేమాలే పరమావ‌ధిగా పనిచేస్తామని ఆయన వెల్లడించారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో రాజకీయ పార్టీలకు ప్రజల వైపు ఉండాలనే సూత్రీకరణకు అనుగుణంగా తాము ఉంటామని స్పష్టం చేశారు.

Leave a Reply