candidate | ఎమ్మెల్యేను క‌లిసిన నూత‌న స‌ర్పంచ్‌….

candidate | ఎమ్మెల్యేను క‌లిసిన నూత‌న స‌ర్పంచ్‌….

candidate | రేగొండ, ఆంధ్రప్రభ : గోరికొత్త‌పల్లి మండలం సుల్తాన్పూర్ గ్రామ కాంగ్రెస్ సర్పంచ్ అభ్యర్థిగా కాశెట్టి సక్కుబాయ్ -రాజయ్య నూతన సర్పంచ్ అభ్యర్థి(candidate)గా ఎన్నికయ్యారు.

ఈ రోజు భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు(MLA Gandra Satyanarayana Rao)ను మర్యాద పూర్వకంగా కలిశారు. ఎమ్మెల్యే సుల్తాన్పూర్ సర్పంచ్ అభ్యర్థిని శాలువాతో సన్మానిoచారు. వారి వెంట కాంగ్రేస్ నాయకులు. పత్తి ప్రభాకర్, కానుగుల తిరుపతి, గాజర్ల పురుషోత్తం, పత్తితిరుపతి, రాందాస్, వార్డ్ మెంబెర్స్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply