Winning | గెలిచిన సర్పంచులు వీరే…

Winning | ఎల్కతుర్తి, ఆంధ్రప్రభ : గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా గురువారం జరిగిన ఎన్నికల్లో పలు గ్రామాల్లో ఆయా పార్టీలు బలపర్చిన అభ్యర్థులు గెలుపొందారు. గుంటూర్పల్లిలో సూదిరెడ్డి శ్రీ రాంచౌదరి, కాంగ్రెస్, శాంతినగర్ లో బాసాని వేళాంగిణి మేరి (బీఆర్ఎస్)లు ఏకగ్రీవం కాగా, మిగతా 18 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరిగాయి.
ఇందులో ఆరెపల్లి (పోతరబోయిన స్రవంతి, స్వతంత్ర), రామకృష్ణాపూర్ (బొంత రమేశ్, కాంగ్రెస్), ఇందిరానగర్ (అంబాల రాజుకుమార్, బీఆర్ఎస్), పెంచికల్‌పేట (ముప్పు శైలజ, కాంగ్రెస్), జగన్నాథపూర్ (పంజాల యాదగిరి, బీఆర్ఎస్), వీరనారాయణపూర్ (పుల్లూరి శ్రీధర్‌రావు, కాంగ్రెస్), జీల్గుల (గణబోయిన సృజన, కాంగ్రెస్), కోతులనడుమ (మాట్ల లింగయ్య, బీఆర్ఎస్), చింతలపల్లి (బొంకూరి రజిత, బీఆర్ఎస్), (బావుపేట బతిని రవీందర్ గౌడ్, కాంగ్రెస్), దండేపల్లి (గొలిపెల్లి సంపత్, కాంగ్రెస్), సూరారం(బాషబోయిన నీల, బీఆర్ఎస్), వల్భాపూర్(పొనగంటి శ్వేత, కాంగ్రెస్), గోపాల్పూర్ (కర్రె లక్ష్మి, సీపీఐ), ఎల్కతుర్తి (మునిగడప లావణ్య, బీఆర్ఎస్), కేశవాపూర్ (మెతుకుపల్లి శ్రీ కాంత్ రెడ్డి, కాంగ్రెస్), దామెర (మంకని పద్మ, బీఆర్ఎస్), తిమ్మాపూర్ (ముప్పు మానస, కాంగ్రెస్ లు గెలుపొందారు. మొత్తంగా మండలంలో కాంగ్రెస్ బలపర్చిన అభ్యర్థులు 10 స్థానాల్లో, బీఆర్ఎస్ 8, సీపీఐ 1, ఇండిపెండెంట్ 1 స్థానాల్లో గెలుపొందారు.
