Ambedkar | స్ఫూర్తి ప్రదాత..

Ambedkar | స్ఫూర్తి ప్రదాత..


Ambedkar | పెడన, ఆంధ్రప్రభ : భారత రాజ్యాంగ నిర్మాత అట్టడుగు వర్గాల భాగ్య విధాత యావత్ జాతి నిత్య స్ఫూర్తి ప్రధాత భారత రత్న డాక్టర్ బీ.ఆర్ అంబేద్కర్. నేడు ఆయన 69వ వర్ధంతి. ఈ సందర్భంగా పెడన పట్టణ వైయస్సార్ కాంగ్రెస్ (Congress) పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఆయన చిత్రపటానికి పెడన నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ఉప్పాల రాము ఘన నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పెడన నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, డాక్టర్ బీ.ఆర్ అంబేద్కర్ అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Leave a Reply