Regards | రాజ్యంగ శిల్పి.. అంబేద్కర్
Regards | ఘంటసాల, ఆంధ్రప్రభ : ఆచార్య ఎన్.జి.రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం (University) పరిధిలోని కృషి విజ్ఞాన కేంద్రం ప్రాంగణంలో.. శనివారం స్వతంత్ర భారతదేశపు మొట్టమొదటి కేంద్ర న్యాయశాఖ మంత్రి, రాజ్యాంగ శిల్పి “డా. బాబాసాహెబ్ బీ. ఆర్. అంబేద్కర్” వర్ధంతి సందర్భంగా శాస్త్రవేత్తల బృందం ఆయనకు ఘన నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో కేవికే కార్యక్రమ సమన్వయ కర్త డా. సుధారాణి, శాస్త్రవేత్తలు, కేవికే సిబ్బంది పాల్గొన్నారు.

