Sivaraj | గన్నవరంలో ఘన స్వాగతం
ఇంద్రకీలాద్రిలో కన్నడ సూపర్ స్టార్ పూజలు
Sivaraj | గన్నవరం, ఆంధ్రప్రభ : కన్నడ సూపర్ స్టార్ డాక్టర్ శివరాజ్ కుమార్ (Sivarajkumar) శుక్రవారం బెంగళూరు నుంచి గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు. బొండా సిద్ధార్థ, గుమ్మడి నరసయ్య, డైరెక్టర్ పరమేశ్వర్, అభిమాన సంఘాల నాయకులు ఆయనకు స్వాగతం పలికారు. అక్కడి నుంచి శివరాజ్ కుమార్ ఇంద్రకీలాద్రికి చేరుకొని కనకదుర్గమ్మను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.

