Electricity | విరిగిపడిన కొబ్బరి చెట్టు

Electricity | విరిగిపడిన కొబ్బరి చెట్టు

పెడన, ఆంధ్రప్రభ : పెడన 14వ వార్డులో గురువారం అర్ధరాత్రి పిడుగుపాటుకు ఓ కొబ్బరి చెట్టు కూలి విద్యుత్ తీగలపై పడింది. దీంతో ఆ ప్రాంతంలో అర్ధరాత్రి నుంచి విద్యుత్ (Electricity) సరఫరా నిలిచిపోయింది. దీంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అధికారులు స్పందించి మరమ్మతు పునులు వేగవంతం చేయాలని, ప్రమాదకర వృక్షాలను తొలగించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

Leave a Reply