Municipal | మచిలీపట్నంలో ఆక్రమణలు తొలగింపు

Municipal | మచిలీపట్నం, ఆంధ్రప్రభ : మచిలీపట్నం బలరాంపేట ఐదు రోడ్డు సెంటర్లలో ఆక్రమణాలను సోమవారం మున్సిపల్ అధికారులు తొలగిస్తున్నారు. ఒకవైపు దిత్వ తుఫాను దాటికి భారీ వర్షం హెచ్చరికలు ఉన్నా.. మున్సిపల్ అధికారులు ఆక్రమణలు తొలగిస్తున్నారు. వర్షం సూచనలతో రెండు రోజులు గడువు ఇవ్వాలని బాధితులు వేడుకుంటున్నారు. అయినా అధికారులు గడువు ఇవ్వలేమని స్పష్టం చేశారు.

Leave a Reply