Peddavangara | ఏసీబీ వలలో… తహసీల్దార్

Peddavangara | ఏసీబీ వలలో… తహసీల్దార్
Peddavangara | పెద్దవంగర, ఆంధ్రప్రభ : మహబూబాబాద్ జిల్లా పెద్దవంగర మండల తహసీల్దార్ వీరంగంటి మహేందర్ (Veerangati Mahender) ఓ రైతు నుండి రూ.25 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డాడు.శుక్రవారం తహసీల్దార్ కార్యాలయంలో రూ.25వేలు డ్రైవర్ కు ఇవ్వమని చెప్పాడు. భాదిత రైతు డ్రైవర్ కు డబ్బులు ఇస్తుండగా ఏసీబీ అధికారులు (ACB officials) పట్టుకున్నారు.
