Emmiganur | బైక్ ఢీకొని పత్తి రైతు మృతి

Emmiganur | బైక్ ఢీకొని పత్తి రైతు మృతి


ఎమ్మిగనూరులో దుర్ఘటన


( ఎమ్మిగనూరు టౌన్, ఆంధ్రప్రభ) కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు వ్యవసాయ మార్కెట్ (Market) సమీపంలో రోడ్డు దాటుతుండగా బైక్ ఢీకొని రైతు రామకృష్ణ మృతి చెందాడు. మృతుడు తెర్నేకల్ గ్రామానికి చెందిన రైతుగా గుర్తించారు. ప్రత్తి అమ్మటానికి వచ్చి ఈ రైతు చనిపోయారు. .

Leave a Reply